Quick Service : Contact : 6281596253

No products in the cart.

Telugu Sahitya Samiksha- 1, 2 By Dr G Nagayya

800.00

సుమారు దశాబ్దంన్నర కాలంలో ఆంధ్ర సాహిత్య చరిత్రను సవిమర్మకంగా సప్రమాణంగా అధ్యయనం చేసి స్నాతకోత్తరస్థాయిలోకి అధ్యేతలకు భోదిస్తున్న తెలుగు సాహిత్య చరిత్ర నిపుణులు డాక్టర్ జి। నాగయ్య గారు। ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రకు , కవి జీవితాలకు సంబంధించి గ్రంధరూపంగాను, పత్రికా వ్యాసాలుగాను వెలువడిన రచనల నన్నింటిని ఔపోశనం పట్టిన ఆదర్శ అధ్యాపకులు డా।। జి। నాగయ్య గారు। ఏది వ్రాసినా , సవిమర్శకంగా , సప్రమాణంగా స్పష్టంగా సరళశైలిలో వ్రాయడం డా।। నాగయ్య గారి ప్రాత్యేకత

or
Estimated delivery:April 23, 2025 - May 1, 2025