Quick Service : Contact : 6281596253

Teens Pillala Pempakam Oka Kala

180.00

– వీడియో గేమ్స్, ఛాటింగ్, సెల్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా?

– అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి?

పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి?

– టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు?

– కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు?

– తాము అనుకున్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు?

or
Estimated delivery:April 23, 2025 - May 1, 2025