Quick Service : Contact : 6281596253

No products in the cart.

Councelling Secrets By Dr B V Pattabhiram

130.00

   డాక్టరు ఇచ్చే మందు కన్నా మాట్లాడే మాటల వల్ల చికిత్స త్వరగా అవుతుందనేది నగ్న సత్యం. పెళ్ళైన మొదటి సంవత్సరం భర్తమాట భార్యవింటుంది. రెండో సంవత్సరం భార్యమాట భర్త వింటాడు. మూడో సంవత్సరం వాళ్ళిద్దరిమాటలూ బయటివారు వింటారట. భార్యాభర్తలు ఒకరికొకరు ఫిజికల్ గా, సైకలాజికల్ గా, ఎమోషనల్ గా, మెంటల్ గా సపోర్టు చేసుకోవాలి. అన్యోన్యదాంపత్యం అనేది మన ఛాయిస్. తల్లి కఠినంగా ఉన్నప్పుడు తండ్రి సున్నితంగా వ్యవహరించాలి. తండ్రి కఠినంగా ఉంటే తల్లి కలగజేసుకోకూడదు. కొన్ని సమస్యలకు కాలమే కౌన్సిలింగ్ చేస్తుంది.                 

ఈమధ్యకాలంలో కౌన్సిలింగ్ ప్రాముఖ్యం పెరిగింది. ఇంటా, బయటా, ఉద్యోగంలో అన్నింటా కౌన్సిలింగ్ అవసరం తప్పనిసరైంది. ఈ పని తాతలు, ఇతర కుటుంబ పెద్దల చేసేవారు. ఇప్పుడు అందరు బిజీ అయిపోయారు. చిన్న కుటుంబాల్లో కౌన్సిలింగ్ చేసేవారు కరువయ్యారు. అందుకే ఈ పుస్తకం.

10 in stock

or
Estimated delivery:April 23, 2025 - May 1, 2025