Quick Service : Contact : 6281596253

No products in the cart.

Angel (Telugu)

175.00

అనగనగా ఓ రాజ్యం.

ఆ రాజు గారికి…

ఇలా కథ చెప్పడం పాత పద్ధతి. ఇప్పుడు ఒక కొత్త కథ చెప్తాను.

ది సీజ్ అవర్ కింగ్ డమ్. ఈ రాజ్యంలో నేనే యువరాణిని.

ఇది మా కథ.

నాతో రండి కథలోకి వెళ్ళాం!

నేను టీనేజర్ని. స్వీట్ సిక్స్టీన్ ని దాటి సెవెంటీన్ లోకి వచ్చాను.

నా కంటే చిన్న పిల్లలు కూడా నవలలు రాస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. సినిమాలకు స్క్రిప్టు అందిస్తున్నారు. ఒక్క సారిగా వారు ప్రముఖులు అవుతున్నారు. ఇంక యువతరం విషయానికి వస్తే ప్రేమ, జెండర్-కెరీర్ ఇంకా సైన్స్ ఫిక్షన్ కూడా రాస్తున్నారు.

ఇవన్నీ నా దృష్టిలో వున్నాయి. మాలో చాలా మంది జంపా లహరి పేరుని విన్నారు. ఇప్పుడు ఆడపిల్లల హవా నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పోటీలు. బుకర్ ప్రైజుల నుండి ఎన్నెన్నో………….

or
Categories: Tags: ,
Estimated delivery:April 21, 2025 - April 29, 2025